ఎపిటిఎఫ్ నగరశాఖ అధ్యక్షులుగా డేవిడ్ లివింగ్ స్టన్

livingstun

ఎ పి టి ఎఫ్ రాజమహేంద్రవరం నగరశాఖ అధ్యక్షులుగా డేవిడ్ లివింగ్ స్టన్ ఏకగ్రీవం గా ఎన్నికయ్యారని జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వఝల అప్పయ్యశాస్త్రి తెలిపారు ఉపాధ్యక్షులుగా శ్రీ ముంగండి సూర్యనారాయణ ,ప్రధాన కార్యదర్శిగా శ్రీ కె వి వి సత్యనారాయణ ఎన్నికయ్యారు .ఎన్నికల పరిశీలకులు గా జిల్లా కార్యదర్శులు శ్రీ ధర్మరాజు,శ్రీ వై వి రామారావు వ్యవహరించారు . ఇటీవల పదవ తరగతి ఫలితాలలో అత్త్యుత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్ధులను ,ఉపాధ్యాయులను అభినందించారు . మున్సిపల్ ,ఎయిడెడ్ ప్రభుత్వ,జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చెస్తామని,ఎయిడెడ్ వారికి వెంటనే పదోన్నతులు కలుగజేయాలని,010 పద్దులో జీత,భత్యాలు మంజూరుచేయాలని,మున్సిపల్ పాఠశాలలలో రేషనలైజేషన్ చేయాలని ,మున్సిపల్ ఉన్నత పాఠశాలలకు నాన్ -టీచింగ్ స్టాఫ్ ను, తక్షణమే నియమించాలని,అన్ని మేనేజ్ మెంట్లలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదని తీర్మానించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.