కళా గౌతమి సారధ్యంలో …. పుస్తకాల ఆవిష్కరణ

ఏప్రియల్ 1 సాయంత్రం
– డాక్టర్ జనపాల ‘నేటి భారతం’-
మల్లెమొగ్గల ‘మల్లెల పరిమళం’-
పుస్తకాల ఆవిష్కరణ

janRotation of malle
కళా గౌతమి ఆధ్వర్యాన ఏప్రియల్ 1వ తేదీ శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో డాక్టర్ జనపాల కాళేశ్వర రావు ‘నేటి భారతం’ – శ్రీ మల్లెమొగ్గల గోపాలరావు ‘మల్లెల పరిమళం’ .. ఈరెండు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. కళా గౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో నేటి భారతం పుస్తకాన్ని రోటరీ డైరెక్టర్ శ్రీ పట్టపగలు వెంకట్రావు ఆవిష్కరిస్తారు. మల్లెల పరిమళం పుస్తకాన్ని శివ స్వీట్స్ అధినేత శ్రీ బి శివరామ్ ఆవిష్కరిస్తారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Dr.+janapala+kaleswara+rao&*

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=s&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i57.1195j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao&*

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.