కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్మన్ గా జిత్

     1 001

    ఎపి కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్మన్ గా రాజమండ్రికి చెందిన నటుడు , గాయకుడు శ్రీ శ్రీపాద జిత్ మోహన్ మిత్రా నియమితులయ్యారు. ఈమేరకు పిసిసి నేత శ్రీ ఎన్ రఘువీరా రెడ్డి చేతులమీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. గాంధి జయంతి నాడు రాజమండ్రి పాత కూరగాయల మార్కెట్ దగ్గర ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ , నిర్వహించిన సత్యాగ్రహంలో పాల్గొన్న శ్రీ రఘువీరా ఎక్కడికక్కడే శ్రీ జిత్ కి ఉత్తర్వులు అందించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.