కూచిపూడి నృత్యం సర్టిఫికేట్ కోర్సులో ఆశ్రిత తన్మయికి డిస్టెన్క్షన్

   15

 (నాట్యాచార్య శ్రీ పసుమర్తి శ్రీనివాస శర్మ తో కల్సి నృత్య ప్రదర్శన ఇస్తున్న ఆశ్రిత తన్మయి .ఫైల్ ఫోటో )

 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 2015మే నెలలో నిర్వహించిన కూచిపూడి నృత్యం సర్టిఫికేట్ కోర్సులో ఆశ్రిత తన్మయి డిస్టెన్క్షన్ లో ఉత్తీర్తురాలైంది. శ్రీ కాలనాధభట్ల శ్రీనివాస్ , శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతుల కుమార్తె అయిన ఈమె గత ఆరు సంవత్సరాలుగా శ్రీ విజయ శంకర సంగీత నృత్య పాఠ శాలలో కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ పసుమర్తి శ్రీనివాస శర్మ దగ్గర శిక్షణ పొందుతోంది. ఇటీవల మైసూర్ దత్త పీఠం ఉత్తరాదికారి శ్రీ విజయానంద తీర్ధ స్వామి సమక్షంలో కూడా కుమారి ఆశ్రిత నృత్య ప్రదర్శన ఇచ్చి , స్వామి వారి ఆశ్సీస్సులు అందుకుంది. ఈమె రాజమహేంద్రి మహిళా కళాశాలలో ఇంటర్ మీడియట్ ద్వీతీయ సంవత్సరం చదువుతోంది .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.