గాయత్రీ కుండలినీ హోమం

gayatri

రాజమండ్రి దానవాయిపేట టి టి డి కళ్యాణ మండపం లో శుక్రవారం మార్గశిర పౌర్ణమి సందర్భం గా కోటి గాయత్రి యజ్ఞం సభ్యుల చే చండీ హోమం నిర్వహించినట్టు నిర్వాకులు చిట్టిపంతులు తెలిపారు .సనివరమ్ ఉదయం 8 గంటలనుండీ గాయత్రీ కుండలినీ హోమం నిర్వహిస్తామని,ఆదివారం పూర్ణాహుతి ఉంటుందని.. భక్తులెల్లరూ ఈ మహా క్రతువు లో పాల్గొని తీర్ధప్రసాదాలను గైకొని భగవంతుని అనుగ్రప్రాప్తి ని పొందాలని చిట్టి పంతులు ఆహ్వానిస్తున్నారు .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.