గురజాడ అప్పారావు శత వర్ధంతి

gurajada1gurajada

కళా గౌతమి ఆధ్వర్యాన ఆదివారం  రచయితల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు శత వర్ధంతి సభ గా జరిపారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్  శ్రీ పీఎస్ ప్రకాశరావు వక్తగా పాల్గొన్నారు. అనంతరం వక్త శ్రీ ప్రకాశరావు ని కళా గౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి సారధ్యంలో సత్కరించారు. నీలోత్పల కవి యార్లగడ్డ మోహనరావు , సప్పా దుర్గాప్రసాద్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.