త్రిమూర్తుల కళ్యాణం … Trimurthulu’s marriage

రాజానగరం  మండలం నరేంద్రపురం లో వెలసిన శ్రీ త్రిమూర్తుల గుడి దగ్గర ప్రతియేటా మాఘ పౌర్ణమికి ఉత్సవాలు చేస్తారు. ఎంతో విశిష్టమైన ఈ గుడి గురించి, అదే గ్రామానికి చెందిన  బి. ఎస్.ఎన్.ఎల్. విశ్రాంత  ఉద్యోగి  శ్రీ చవిటిపల్లి త్రిమూర్తులు అందిస్తున్న వ్యాసం ఇది.  భజన పాటలు కూడా రాసే ఈయన గుడి గురించి ఓ పాట కూడా ఇక్కడ అందించారు.   ఇక ఈయన గుడికి సంబంధించి సమగ్ర విషయాలతో  ఓ పుస్తకం కూడా తీసుకు  వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చింది.

45th issue 10th February 2017 copy4

https://www.google.co.in/search?q=trimurthulu+temple+at+narendrapuram&oq=trimurthulu+temple+at+narendrapuram&aqs=chrome..69i57.3521j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ragh&aqs=chrome.1.69i60j69i59l2j69i60l3.2548j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.