ద్వాదశ జ్యోతిర్లింగేశ  గీత మాల

 స్టైల్ :  గాలి వానలో  వాన నీటిలో  పడవ ప్రయాణం

                       చిత్రం:  స్వయంవరం 

                    ఫాల లోచన  పాప నాశన  పరమ శివ ఓం

                    నాగ భూషణ నంది వాహన  భవ భయ నాశ …భవ భయ నాశ.//ఫాల//

  1. ధర వారణాసి వి  శ్వే శా . . శ్రీ  శైల నిలయ మ  ల్లేశా . . .

                 బూది భూషిత   ఉజ్జయిని మహా  కాళ కావుమ మమ్ము    

                 త్రయంబ కే శుడ  శి వుడా ! o ఓమ్ కార రూప శ్రీ భవుడ  o

                 భీమ శంకర  సోమనాథుడ  రామ లింగ  మహదేవ

                 కరుణా భరణ  మహేశ ! భువిని ద్వాదశ లింగ  పాహిమాం

                 జ్యోతి స్వరూప . . . జ్యోతి స్వరూప        // ఫాల //

            2 . జయ దారుక వనమున  నా గే శా . . బదరీ వనమునకే  దారే శా . . .

                ఆత్మ లింగమై  వైద్య నాథ మున  లోకము లేలుచు వున్నావా

                 ఘ్రుష్ణేశ  సుజనుల  బ్రోచేవూ  .. జగమంత శాంతిని  నిలిపే వూ. . .

                నీ పాద దాసుడై  పరవ సిం చి  నీ  కృతిని  కూర్చే త్రీ మూ ర్తి

                కరుణా భరణ మహేశ   భువిని ద్వాదశ  లింగ పాహిమాం

                జ్యోతి స్వరూప . . .  జ్యోతి స్వరూప      //ఫాల //

                      చవిటిపల్లి  త్రిమూర్తులు, 9493281355 ,

                      నరేంద్రపురం,రాజానగరం మండలం 

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.