ధర్మంచరలో డా.కేశాప్రగడ ప్రవచనం

ప్రకాశంనగర్ రౌండ్ పార్కు వద్ద గల ధర్మంచర కమ్యూనిటీ హాలులో డిసెంబర్ 27నుండి రోజూ సాయంత్రం 6-15 కు మహాభారతము విదురనీతి పై డా.కేశాప్రగడ సత్యనారాయణ ప్రవచనములు చేస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్యక్రమము జయప్రదం చేయాలని ధర్మంచర కార్యదర్శి శ్రీ జి ఆర్ సి ఎస్ శాస్త్రి కోరారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.