బీవిఎన్‌ మాడ్యులర్స్‌ ఫర్నీచర్

bvn

అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఫర్నిచర్‌ సరఫరా చేయడానికి బీవిఎన్‌ మాడ్యులర్స్‌ సన్నద్ధమైంది. లాలాచెరువు వద్ద రిలయన్స్‌ కార్యాలయం ఎదురుగా బివిఎన్‌ మాడ్యులర్స్‌ సంస్ధ నెలకొల్పారు. ఈసందర్బంగా సంస్థ ఆవరణలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్ధ అధినేత లయన్ బివిఎన్‌ రెడ్డి, సి.ఇ.ఓ. శ్రీ అన్వర్‌ హక్‌ మాట్లాడుతూ ప్లైవుడ్‌తో ఫర్నీచర్‌ను అందించే కంపెనీ తమదేనన్నారు. ఎకో ఫ్రెండ్లీ కంపెనీగా పేరొందడమే గాక డస్ట్‌ ఫ్రీ సంస్ధగా ఉందన్నారు. వివిధ దేశాల్లో తయారు చేస్తున్న ఫర్నీచర్‌ను, తయారు చేస్తున్న విధానాన్ని పరిశోధించి దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు రూ. 3న్నర కోట్లతో సంస్ధను నెలకొల్పామన్నారు.ఖాతాదారులు ఇచ్చే ఆర్డర్‌పై ఫర్నీచర్‌ను తయారు చేస్తామని తెలిపారు. బయట కొనే ఫర్నిచర్ కి ఇక్కడి ఫర్నిచర్ కి నూరుశాతం క్వాలిటీ తేడా ఉంటుందని శ్రీ అన్వర్ హక్ అన్నారు. ఈసందర్బంగా అసెంబ్లింగ్ కూడా చేసి చూపారు. 

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=farnichar+

https://www.google.co.in/searchq=raghaveeyam&oq=ragha&aqs=chrome.1.69i60j69i59j69i60l3j69i57.3043j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bvn%20reddy

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.