బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి సేవలు నిరుపమానం .. Sri Uppuluri Ganapathi Sastri Veda Sastra Parishad Sabha

వేదసభలో బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి ప్రసంగం

kkd2kkdviswanadha gopalakrishna
బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి 34వ వార్షిక వేదసభలు కాకినాడ వేద విజ్ఞాన్ పరిషత్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి ని వేద విజ్ఞాన భూషణ బిరుదుతో సత్కరించారు. అన్నవరం దేవస్థాన పండితులు బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి ని డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ , శ్రీ ప్రాత రాజశేఖర శర్మను వేదరత్న బిరుదుతో సత్కరించారు.

 

https://www.google.co.in/?ion=1&espv=2#q=viswanatha%20gopalakrishna

https://www.google.co.in/?ion=1&espv=2#q=uppuluri%20ganapati%20sastry

https://www.google.co.in/search?q=uppuluri+ganapati+sastry&espv=2&biw=1366&bih=667&site=webhp&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwjAmdTW1-XOAhWBu48KHbTpBpQQ_AUIBigB

https://www.google.co.in/search?q=viswanatha+gopalakrishna&espv=2&biw=1366&bih=667&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwiThLLi1-XOAhXDuY8KHY_4DiUQ_AUICCgD

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.