మనో రాఘవం

mano

హిందువులకు ఆవు అంటే దేవతతో సమానం. అది సెంటిమెంటు. గోవధనిషేధం గురించిన ప్రస్తావన రాజ్యాంగంలోని మార్గదర్శకసూత్రాలలో కూడా వుంది. వివిధ రాష్ట్రాలలో గోవధను క్రమబద్దీకరించే చట్టాలున్నాయి.
మమ్మల్ని బీఫ్ తినొద్దనడానికి మీరెవరు? అంటూ ఎదురుతిరిగారు. నిజానికి బీఫ్ అంటే అది ఆవు మాంసమే కానక్కరలేదు అది గేదె కూడా. చాలా చోట్ల అమ్మేది, తినేది గేదె మాంసమే.. గేదె వరకూ అయితే, మాకేమిటి అభ్యంతరం, అయితే ఓకే అంటారు సాంప్రదాయవాదులు. మధ్యలో ఎన్నో కమ్యునికేషన్ గ్యాప్స్

ramaa

డాక్టర్ కర్రి రామారెడ్డి 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.