రాజమండ్రిలో నీటి సరఫరాకు అంతరాయం

14వ తేదీ బుధవారం సాయంత్రం  మంచినీటి సరఫరాకు అంతరాయం

     15వ తేదీ ఉదయం  నుంచి యధావిధిగా నీటి సరఫరా 

రాజమండ్రి దానవాయిపేట వాటర్ రిజర్వాయర్ లో వాల్వులు మారుస్తున్నందున 5,6,7,8,12,13,14,15,16,30,31వార్డులలో అక్టోబర్ 14వ తేదీ బుధవారం సాయంత్రం మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. 15వ తేదీ ఉదయం నుంచి యధావిధిగా నీటి సరఫరా వుంటుంది. కావున ప్రజలు ఈవిషయం గమనించాలని నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ సకలా రెడ్డి ఓ ప్రకటనలో తెల్పారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.