రాజమండ్రి డివిజన్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల నూతన కార్యవర్గం

aptf

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల రాజమండ్రి డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం రాజమండ్రి జాంపేట లూధరన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల లో జరిగిన సదస్సులో రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో నిర్వహించారు. గౌరవాధ్యక్షులు గా జాంపేట లూధరన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. రాజక్రిష్టఫర్ ఎన్నికయ్యారు . అధ్యక్షులు గా శ్రీ సుందరరావు ,అసోసియేట్ అధ్యక్షులుగా శ్రీ పి. బాపిరాజు ,ప్రధాన కార్యదర్శిగా శ్రీ పరస జగన్నాధ రావు ,ఉపాధ్యక్షులు గా సుబ్రహ్మణ్యం,కార్యదర్శులు గా ఎస్. అమూల్యబాల ,రమాదేవి,ఎస్. రామకృష్ణ ,కోశాధికారి గా డి వి ఎస్ పి శాస్త్రి, ఎగ్జిక్యుటివ్ సభ్యులు గా కే. రాజు ,ఎస్ శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు. రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఎల్.కే చిన్నప్ప నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.