రామ్‌రాజ్‌ కాటన్‌ షాప్‌ ఇన్‌ షాప్‌ ప్రారంభం – Ramraj Cotton Shop Launching in Rajahmundry

ramaraj shoroomramaraj shoroom.1

ramaraj shoroom.2

కాటన్‌ వస్త్రాల అమ్మకాల్లో పేరెన్నికగన్న ‘రామ్‌రాజ్‌ కాటన్‌’ షాప్‌ ఇన్‌ షాప్‌ నూతన షోరూమ్‌ ఇపుడు రాజమహేంద్రవరంలో కూడా ప్రారంభ మయింది. స్వదేశీ ఖాదీ భాండార్‌, స్వదేశీ ఖాదీ మందిర్‌ నిర్వాహకులుగా సుపరిచితులైన శ్రీ జొన్నాదుల రమేష్‌బాబు ఇపుడు రామ్‌రాజ్‌ కాటన్‌ ప్రాంచైజీని నిర్వహిస్తున్నారు. దానవాయిపేట గాంధీ పార్కు రోడ్డులోని విశ్రాం ఆర్కేడ్‌లో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ ని షోరూమ్‌ను రామ్‌రాజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీ కె.ఆర్‌.నాగరాజన్‌ శుక్రవారం ఉదయం  ప్రారంభించగా, మేయర్‌ శ్రీమతి పంతం రజనీ శేషసాయిజ్యోతి ప్రజ్వలన చేసి, తొలి కొనుగోలు చేసారు.
    ప్రాంచైజీలు శ్రీ జొన్నాదుల రమేష్‌బాబు, శ్రీ జొన్నాదుల వెంకట కిషోర్‌ స్వాగతం పలికారు. వస్త్ర వ్యాపారులు తుమ్మిడి విజయ్‌కుమార్‌, తుమ్మిడి బులిగోవిందరాజు, ఇమ్మంది శ్రీరామలు, మార్గాని నాగేశ్వరరావు, ఫణి నాగేశ్వరరావు, వేమగిరి ఎడిఇ చిట్టిబాబు, సప్పా దుర్గాప్రసాద్‌, ఆర్‌.వి. ప్రసాదరావు, మాటూరి సిద్దార్ధ, తంగేటి సాయి, బట్టు విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Ramraj+cotton+Shop++opening+in+Rajahmundry

http://www.ramrajcotton.com/

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=swadeshi%20khadi

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.