విజయవంతంగా ముగిసిన ఘంటసాల ఆరాధనోత్సవం

ghanta ghanta1ghanta2

రాజమహేంద్రవరంలో 24 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవం ఘనంగా ముగిసింది. 70మంది కళాకారులు , 30మంది వాయిద్య కారుల సమ్మేళనంతో విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమ ముగింపు ఆదివారం రాత్రి నిర్వహించగా , హొమ్ మంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిధిగా విచ్చేశారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.