శ్రీవారి బ్రహ్మోత్సవంలో గరుడ వాహనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి
బ్రహ్మోత్సవ వాహనవైభవం
గరుడ వాహనం

sree
ఉ. శ్రీహరి కృష్ణదేవులకు సేవకుదౌ “గడాళువారు” తా
వాహనమయ్యె శేషగిరివాసున కీ కలిలో గిరీంద్రమై
యాహవదోహదుం డయిన యా గరుడుండు నివాసమై; ప్రజా
వాహిని బ్రోవ శ్రీపతియై వచ్చెను బ్రహ్మమహోత్సవంబులన్.

sv

డా. యస్వీ. రాఘవేంద్రరావు

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.