శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

oonjala seva

రాజమండ్రి క్షేత్రపాలక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు . ఆలయ అర్చకులు శ్రీ కెవి ఎస్ ఆర్ ఎన్ ఆచార్యులు , ఖండవల్లి అనంత పద్మనాభాచార్యులు , కిరణ్ కుమారాచార్యులు , విజయ శారదా చార్యులు తదితరుల ఆధ్వర్యాన వేడుకలు ఘనంగా నిర్వహించారు . పలువురు భక్తులు పాల్గొన్నారు . చిన్నపిల్లలు కృష్ణ వేషధారణతో, గోపికా వేషధారణతో అలరించారు. వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.