సమకాలీనం

అయిననూ పోయి రావలయు హస్తినకు …..!!
ముఖ్యమంత్రి గారి విమానం
దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుంది
ప్రధాన మంత్రి గారి కార్యాలయం
భేటీ లకు తేదీలు నిర్ణయిస్తుంది
అయినా ఫలితం శూన్యం!
పిలిచి పీడించే  దైన్యం !!-
అది అప్పుడూ , ఇప్పుడూ
ఎప్పుడూ అంతే!!!——
……………………………….
నువ్వు “హోదా ” గురించి మాట్లాడు
నేను ‘ప్యాకేజీ ” గురించి మాట్లాడుతా
నాకు వెంకయ్య తోడు
నీకు సుజనా తోడు
జనాలదేముంది ?——
ప్రతిపక్షం భైఠాయించనీ,
మీడియాలు విశ్లేషించనీ,
బాబూ ! బై !! మర్చిపోకు
మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉండు
                           జోరా శర్మ05

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.