సమకాలీనం

‘కునుకె’వరిది

ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటే

ఎక్కించుకునేవాళ్ళు ఎక్కించు కుంటే

చూడాల్సిన వాళ్ళు చూసి చూడనట్లు ఉపేక్షిస్తే

జరిగే ప్రమాదం జరక్క మానదు

అతిక్రమించడం నేరం

నియంత్రించక పోవడం ఇంకా నేరం

డ్రైవరు ‘ప్రమత్తం’గానే ఉంటాడు

నిఘాలు అప్రమత్తం గా వుండాలి కదా !

ఘోరం జరిగాక

ఎవరిది నేరం అనే శవ పరీక్షల కంటే

మేలుకోవడమే మేలు కదా !

(నీతి:గండేపల్లి విషాదం తర్వాతనైనా మనం గుణపాఠం నేర్చుకోవాలి )

జోరాశర్మ 05

 

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.