సమకాలీనం

దృశ్యాలు – అదృశ్యాలు
ముగ్ద మనోహరి విద్యార్ధిని అదృశ్యం
అనతికాలంలోనే శవమై నిలిచిన దృశ్యం
ఈ దృశ్యాలు – అదృశ్యాలు అత్యాచారంలో అంతమై
అనుమానాస్పద మృతి గా వెలుగు చూస్తూనే వున్నాయి
సంచలన వార్తగా ముందుకొచ్చినా
మూలాలు వెతకని అనిశ్చిత స్థితి
పాలకులు కదలని అయోమయస్థితి
స్కూళ్ళల్లో , కాలేజీల్లో , హాస్టళ్ళల్లో
ఇంటా బయటా అంతటా భద్రతా రాహిత్యం
సంక్షేమ ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం
పరిహారం పరిష్కారం కాదు
ముసలి కన్నీరు మోసం తప్ప మరొకటి కాదు
…………. జోరా శర్మ05

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.