సర్వభూపాలవాహనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి
బ్రహ్మోత్సవ వాహనవైభవం
సర్వభూపాలవాహనం

(తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వభూపాల వాహన సేవ గురించిరాజమండ్రి  ఎస్ కె వి టి కాలేజి రిటైర్డ్ రీడర్ డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు గారి వర్ణన …….)

brahmo

తే. అష్టదిక్పాలభూపాలు రందరైరి
స్వామి మలయప్పవారికి వాహనముగ
పట్టమహిషులతో గూడి పట్టణమున
మాడవీదుల నూరేగి మహితమూర్త
భక్తజనుల బ్రోవగ ననురక్తితోడ
కాళియవిమర్దనుండయి కానుపించి
సర్వభూపాలవాహనమున స్వామి వచ్చె
కనుడు జనులార ! కన్నులకఱవు దీఱ.

sv

డా. యస్వీ. రాఘవేంద్రరావు

మొబైల్ :9299659262

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.