సాథే హిందీ నవల ఆవిష్కరణ 

    sadhee
 డాక్టర్ అక్కిన సుబ్బారావు తెలుగులో రాసిన ‘తోడు’నవలను డాక్టర్ హెచ్ ఎస్ ఎం కామేశ్వరరావు హిందీలోకి ‘సాధీ’ పేరిట అనువదించారు.  శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు హిందీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ లో ‘సాధీ’ హిందీ నవల ఆవిష్కరణ సభ బహు భాషా వేత్త శ్రీ మహీధర రామ శాస్త్రి అధ్యక్షతన మార్చి 26న  నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ జైన్ కుటుంబ నేపధ్యాలు బలహీన పడుతున్న ప్రస్తుత తరుణంలో మానవీయ సంబంధాలు ఎంత అవసరమో కవి చక్కగా వివరించారని చెప్పారు. శ్రీ భేరూలాల్ జైన్, కళాశాల పాలనాధికారి శ్రీ పి. రామారావు , అధ్యాపకులు , హిందీ సేవకులు తదితరులు పాల్గొన్నారు. 
hindi teachers traing

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.