సీఎం పర్యటనపై కలెక్టర్ సమీక్ష .. Collector’s Review on CM ‘s visit

gruhalu2housing

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఈనెల 11వ తేదీన పర్యటన కు రానున్న సందర్భంగా అధికారులతో ఏర్పాట్ల పై సమీక్ష చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్. అరుణ్ కుమార్,యమ్ ఎల్ ఎ శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి,సబ్ కలెక్టర్ శ్రీమతి విజయ క్రిష్ణన్, అర్బన్ యస్ పి శ్రీమతి రాజకుమారి,కమీషనర్ శ్రీ విజయ రామరాజు, డిప్యూటీ మేయర్‌ శ్రీ వాసిరెడ్డి రాంబాబు, హౌసింగ్,మున్సిపల్, పోలీస్,రెవెన్యూ,పబ్లిక్ హెల్త్‌,శాఖల అధికారులు పాల్గొన్నారు.
  gruhalu

  కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరానికి రానుండటంతో పర్యటనా ఏర్పాట్లను రూరల్‌ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి పరిశీలించారు. తూర్పు రైల్వేస్టేషన్‌ రోడ్‌లో నిర్మించిన ప్రభుత్వ గృహాలను, మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్‌ శ్రీ వాసిరెడ్డి రాంబాబు, గృహ నిర్మాణ శాఖ, పబ్లిక్‌ హెల్త్‌, మున్సిపల్‌ శాఖాధికారులు ఉన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=collector+office+east+godavari

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=gorantla%20buchaiah%20chowdary

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=houses%20in%20east%20godavari

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.