హిందీ రాష్ట్రభాషా ప్రవీణ లో కీర్తనకు ఫస్ట్ క్లాస్

hindi

రాజమహేంద్రవరం వంకాయల వారి వీధి సిటీ ఉన్నత పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న కీర్తన గత ఫిబ్రవరిలో జరిగిన దక్షిణ భారత హిందీ ప్రచార సభవారి రాష్ట్రభాషా ప్రవీణ (హిందీ )లో మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలైందని ప్రధానోపాధ్యాయులు పులగుర్త దుర్గాప్రసాద్ తెలిపారు ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీర్తనను అభినందించారు . హిందీ ఉపాథ్యాయులు వి.అప్పయ్య శాస్త్రి,ఉదయ బ్రహ్మం,వ్యాయామోపాథ్యాయిని శ్రీమతి హవీలా,ఆర్ వివి సత్యనారాయణ మూర్తిలు పాల్గొన్నారు

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.