29న పల్స్ పోలియో – విజయవంతానికి ర్యాలీ … Pulse Polio Immunisation on January 29 and April 2

pals poliyo

5 సంవత్సరాల లోపు చిన్నారులను పోలియో మహమ్మారి భారిన పడకుండా కాపాడదాం..రెండు పోలియో చుక్కలు తప్పని సరిగా వేయిద్దాం అని పల్స్ పోలియో కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు . రాజమహేంద్రవరం డి ఎం హెచ్ స్కూల్ , సిమెటరీ పేట పాఠ శాలల విద్యార్ధులు ,ఉపాధ్యాయుల తో ఏర్పాటు చేసిన ర్యాలీ లో అయన పాల్గొన్నారు . ఆదివారం జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం లో ప్రతీ ఒక్కరూ తమ వంతు భాద్యత గా తమకు తెలిసిన 5 సంవత్సరాల లోపు చిన్నారులను అందరినీ ఆయా కేంద్రాలకు వెళ్లి ,పోలియో చుక్కలు వేయించేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిశోర్,అడిషనల్ డి ఎం హెచ్ వో డాక్టర్ కిగాలీ,డాక్టర్ జ్యోతి,ఎం హెచ్ వో ఇందిరాదేవి,డాక్టర్ మూర్తి,స్కూల్స్ సూపర్వైజర్ పులుగుర్త దుర్గాప్రసాద్, డి ఎం హెచ్ స్కూల్ హ ప్రధానోపాధ్యాయులు ఎన్. రాజ ప్రశాంత్, స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శి పరస జగన్నాధ రావు , సిమెట్రీ పేట స్కూల్ ప్రధానోపాద్యాయిని శ్రీమతి జానకి,స్వరూపరాణి ,స్వర్ణ లత ,సి ఆర్ పి జయంతి శాస్త్రి , ఎమ్మార్పీ కే. రాజు , కాంప్లెక్స్ సమావేశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=pulse+polio

https://www.google.co.in/search?q=sarikothasamacharam&oq=sarikot&aqs=chrome.5.69i60l3j0j69i57j69i59.8227j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghavarao+rajahmundry

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.