మనో రాఘవం

       manoragha

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రజలు అంత ఆనందంగా లేరు. పాలకపక్షాల ఒంటెత్తు పోకడలు, ప్రతిపక్షాల వైఫల్యాలు వెరసి మెజారిటీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయంగా తృతీయ పక్షమేమన్నా దొరుకుతుందా అని ఆశగా చూస్తారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ ని రాజకీయపార్టీగా ఎన్నికల సంఘం గుర్తించింది. ప్రశ్నించడమే కాదు..ఏకపక్షంగా ఓట్లు కూడా అడుగుతానంటే..అన్నిపక్షాలలోనూ గుండెల్లో రాయి పడక తప్పదు., ఎందుకంటే ఆయన అభిమానుల సంఖ్య తక్కువేం కాదు!

ramaa

డాక్టర్ కర్రి రామారెడ్డి  

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.