Exhibition Cum Sale For Handicrafts & Handlooms By Lepakshi

లేపాక్షి ఎగ్జిబిషన్ ప్రారంభం ..

lepakshilepakshi3

lepakshi2lepakshi4
హస్తకళా వస్తువులను, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ఆ రంగ కార్మికుల్ని ప్రోత్సహించాలని నగర పాలక సంస్ధ కమిషనర్‌ శ్రీ వి. విజయరామరాజు అన్నారు. టిటిడి కల్యాణ మండపంలో ఆగస్టు 2వరకూ నిర్వహించే లేపాక్షి ఎగ్జిబిషన్‌ను కమిషనర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మ మాట్లాడుతూ నగర పాలక సంస్ధ ద్వారా హస్తకళలను ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. లేపాక్షి ఎగ్జిబిషన్‌లో ఎన్నో రకాల వెరైటీలను అందుబాటులోకి తెచ్చారని, నగర ప్రజలు, విద్యార్ధులు సందర్శించి హస్తకళాకారులను ప్రోత్సహించాలన్నారు.

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Start+Exhibition+handicrafts

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=lepakshi%20handicrafts%20hyderabad

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.