Jit Mohan Mitra 75th birthday

జిత్ మోహన్ మిత్రా 75ఏళ్ళ పండగ

jit2jit
 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియషన్ కార్యవర్గ సభ్యులు  , నటుడు, గాయకుడు శ్రీ శ్రీపాద జిత్ మోహన్ మిత్రా 75వ జన్మదిన వేడుకలు జిత్ మిత్ర బృందం ఆధ్వర్యాన శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మార్చి 30వ తేదీ సాయంత్రం5.31 గంటలకు జరుగుతాయి. చిరంజీవి శైలిక పాత్రో కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుంది. సర్వశ్రీ తిరుపతి త్యాగరాజు,ఎండి ఖాదర్ ఖాన్,దాయం స్టీవెన్ సన్ లకు సత్కారం చేస్తారు. జిత్ మోహన్ మిత్రా 63ఏళ్ళ సినీ ప్రస్థానం మధుర గీతాల మకరందం పేరిట పాటల ఆలాపన వుంటుంది. కుమారి భవ్య సహాగాయని గా వుంటారు. డాక్టర్ మధు ఫోమ్రా జ్యోతి ప్రకాశనం చేస్తారు. మాజీ ఎం ఎల్ ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు,పట్టపగలు వెంకట్రావు,మాజీ ఎం ఎల్ సి శ్రీ కందుల దుర్గేష్, శ్రీ అల్లు బాబీ , శ్రీ కొప్పర్తి రామకృష్ణ తదితరులు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు.

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i57.3002j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=jit+mohan+mitra&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.