Subhamastu Function Hall

నగరంలో మరో కల్యాణ మంటపం …. 
‘శుభమస్తు’ గన్ని వారి కళ్యాణమండపం ప్రారంభం 

subhamastusubhamastu (1)subhamastu2

గుడా చైర్మన్ గన్ని కృష్ణ మోరంపూడి సెంటర్‌లో భాస్కర ఏజన్సీస్ పెట్రోలు బంకు దగ్గర నూతనంగా నిర్మించిన ‘శుభమస్తు’ గన్ని వారి కళ్యాణమండపంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప అక్టోబర్ 31మంగళవారం ప్రారంభించారు. మూడు ఫ్లోర్స్ నిర్మించిన ఫంక్షన్ హాలు ఆత్మీయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. ప్రదాన ఫంక్షన్ హాల్ ను శ్రీ చినరాజప్ప, భోజనశాలను శ్రీ దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, మినీ ఫంక్షన్ హాల్ ను ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు, ఏసి రూమ్స్ ను శ్రీ ఆకుల వీర్రాజు, రిసెప్షన్ రూమ్ ను శ్రీ పొలసానపల్లి హనుమంతరావు ప్రారంభించారు. అనంతపురం శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణమహోత్సవాన్ని శ్రీ గన్ని కష్ణ, శ్రీమతి రాజేశ్వరి దంపతులు, శ్రీ అన్నే రామకృష్ణ, శ్రీమతి స్మిత దంపతులు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సర్వశ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, పెందుర్తి వెంకటేష్, మేయర్ శ్రీమతి పంతం రజినీ శేషసాయి, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే లు శ్రీ చందన రమేష్, శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ యర్రా వేణుగోపాలరాయుడు, సర్వశ్రీ కంటిపూడి సర్వారాయుడు, మార్గాని నాగేశ్వరరావు, పంతం కొండలరావు, డాక్టర్‌ కర్రి రామారెడ్డి, గంగిన హనుమంతరావు, ఆరుమిల్లి ప్రసాద్ చౌదరి, బైర్రాజు ప్రసాదరాజు, మార్ని వాసు, పట్టపగలు వెంకట్రావు, టికె విశ్వేశ్వర రెడ్డి, గంగిన నారాయణరావు, నున్న తిరుమల రావు, దేవరపల్లి కృష్ణ, రుంకాని వెంకటేశ్వరరావు, జక్కంపూడి చిన్ని, రెడ్డి రాజు, రంకిరెడ్డి గోపి, ఆదిరెడ్డి వాసు, పెండ్యాల రామకృష్ణ, ముప్పాళ్ళ సుబ్బారావు, నందెపు శ్రీనివాస్, అశోక్ కుమార్ జైన్, బుడ్డిగ శ్రీనివాస్, జి.దొరయ్య, దండమూడి శోభనా చలపతిరావు, మంతెన రాజబాబు, పులవర్తి లక్ష్మణ స్వామి, మేకా సత్యన్నారాయణమూర్తి, నల్లమిల్లి జగన్మోహన రెడ్డి, కామినేని తాతారావు, వేగి వీర్రాజు, డాక్టర్‌ బిక్కిన రామ్మోహనరావు, సత్యవరపు గోకుల సత్యన్నారాయణ, జుజ్జవరపు ప్రసాద్, జాస్తి శేషగిరి, చిట్టూరి రామకృష్ణ, మేడపాటి షర్మిలారెడ్డి, బాక్స్ ప్రసాద్, కాశి నవీన్ కుమార్, యర్రమోతు ధర్మరాజు, దొండపాటి శేఖర్ బాబు, నిమ్మలపూడి గోవింద్, నెక్కంటి రామ్మోహనరావు, రాచపల్లి ప్రసాద్, మత్సేటి ప్రసాద్, కరీంఖాన్, అయ్యల గోపి,రెడ్డి మణి, కంటిపూడి శ్రీనివాస్, పరిమి వాసు, ద్వారా పార్వతి సుందరి, కురగంటి సతీష్, పెనుగొండ విజయ భారతి, బెజవాడ రాజ్ కుమార్, చెరుకూరి కృష్ణాజీ, పసలపూడి శ్రీనివాస్, నీరుకొండ వీరన్నచౌదరి, జాస్తి బ్రదర్స్, కోసూరి చండీప్రియ, రెడ్డి పార్వతి, పితాని లక్ష్మీ కుమారి, కంటిపూడి పద్మావతి, బెజవాడ రాజ్ కుమార్, పాలవలస వీరభద్రం, కామిని ప్రసాద్ చౌదరి, మర్రి దుర్గా శ్రీనివాస్, ఆచంట బాలాజీ,సింహా నాగమణి, కడలి రామకృష్ణ, మాటూరి రంగారావు, గగ్గర సూర్యనారాయణ, తంగెళ్ళ బాబీ, కోరుమిల్లి విజయశేఖర్, ఎం.బ్రహ్మయ్య, రామినేని మస్ధాన్ చౌదరి, చలపతి గురుస్వామి, పులవర్తి లక్ష్మణ స్వామి, శ్రీనివాస్ యాదవ్,ఉప్పులూరి జానకిరామయ్య, బుడ్డిగ రాధా, షేక్ సుభాన్, మార్ని సురేష్, తోట సుబ్బారావు, దవులూరి రామకృష్ణ, దొంతంశెట్టి సుధాకర్, గుత్తుల అప్పారావు, మళ్ళ వెంకట్రాజు, శెట్టి జగదీష్, కొత్తూరి బాల నాగేశ్వరరావు, బెజవాడ వెంకటస్వామి, జెసిఐ నాగిరెడ్డి, ఎస్.రాజారావు, కొల్లేపల్లి శేషయ్య, కాకర్ల సుజనా, బొంతా శ్రీహరి, నున్న కృష్ణ, ఇందీవర శ్యామ్, డాక్టర్ మురళీమోహన్, మన్నే కృష్ణ కిషోర్, అరిగెల బాబూ నాగేంద్ర ప్రసాద్, గుత్తుల అప్పారావు, మొల్లి చిన్ని యాదవ్, విశ్వనాధ రాజు, పోలాకి పరమేష్, హుస్సేన్ ఆలీ జానీ, దోనెపూడి సుమన్, సూరంపూడి శ్రీహరి, బొప్పన నాగేశ్వరరావు, నందిన వెంకట ప్రసాదరావు,పిన్నింటి రవి శంకర్, కవులూరి వెంకట్రావు, మరిడయ్య, బిక్కిన రవి కిషోర్, తిర్నాతి రమేష్, గొర్రెల రమణ, అన్నందేవుల చంటి,పొలుగుమాటి కుమార్, కానుమిల్లి వెంకన్న దొర, గరగ మురళీకృష్ణ, బోడాసింగ్ బాలు, మరుకుర్తి దుర్గా యాదవ్,ముప్పన ప్రభాకర చౌదరి, కోట కామరాజు, వానపల్లి సాయిబాబా, ఆశపు సత్యనారాయణ, కోమలి రాము, శీలం గోవింద్, జాలా మదన్, పితాని కుటుంబరావు, జక్కంపూడి అర్జున్, టేకుమూడి నాగేశ్వరరావు, దమర్ సింగ్ బ్రహ్మజీ, బొచ్చా శ్రీను, వాసంశెట్టి ఏడుకొండలు, కంచిపాటి గోవింద్, మార్గాని సురేష్, బొమ్మనమైన శ్రీనివాస్, కర్రి రాంబాబు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.