Sunkara Bhaskara Rao Municipal School

సుంకర భాస్కరరావు కుటుంబ సభ్యులచే
టెన్త్ విద్యార్థులకు స్టేషనరీ అందజేత

sunkara3sunkara

రాజమహేంద్రవరం 8 వ వార్డు లోని సుంకర భాస్కర రావు మునిసిపల్ హై స్కూల్ లో బుధవారం 10 వ తరగతి విద్యార్థులకు వార్డ్ కార్పొరేటర్ టి .డి .పి ఫ్లోర్ లీడర్ శ్రీ వర్రే. శ్రీనివాస్ చేతులు మీదగా హాల్ టికెట్స్ అందచేశారు ఫుట్ బాల్ పితామహుడు శ్రీ .సుంకర భాస్కర రావు కుటుంబ సభ్యులచే బహుకరించిన పరీక్ష అట్టలు, పెన్నులు , పెన్సిల్, స్కేల్ వంటి స్టేషనరీని శ్రీ వర్రే శ్రీనివాస రావు ,హెడ్ మాస్టర్ ఆర్ .సన్యాసి రావు , శ్రీ సుంకర నాగేంద్ర కిషోర్ చేతుల మీదగా విద్యార్థులకు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు .ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=sunkara+bhaskara+rao&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=sarikothasamacharam&*

https://www.google.co.in/search?q=rajamahendravaram&oq=raja&aqs=chrome.0.69i59j69i57j69i61l3j69i65.2064j0j7&sourceid=chrome&ie=UTF-8

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.