Universal Multispeciality Hospitals

లక్ష్మీవారపు పేట యూనివర్సల్‌ ఆసుపత్రిలో…
న్యూ జనరేషన్‌ ఆర్ధోపైలెట్‌ కంప్యూటర్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌

aarumilli
రాజమహేంద్రవరం దేవీచౌక్  లక్ష్మివారపుపేటలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆరుమిల్లి ప్రసాద్ చౌదరి సారధ్యంలోని యూనివర్సల్‌ ఆసుపత్రిలో ‘న్యూ జనరేషన్‌ ఆర్ధోపైలెట్‌ కంప్యూటర్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌’ను వైద్య, ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ మార్చి 12 ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలోనే మొదటిసారిగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలో అత్యాధునిక టెక్నాలజీని ప్రారంభిం చడం ద్వారా రోగులకు మరిన్ని సేవలు అందుతాయన్నారు. ఆధునిక సాంకేతికతతో రోగులకు ఆధునిక వైద్యం అందించొచ్చన్నారు. చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ ఆరుమిల్లి ప్రసాద్‌ చౌదరి, ఆర్ధోపెడిక్‌ డాక్టర్‌ ఆరుమిల్లి రాజేంద్రబాబు తదితరులు స్వాగతం పలికారు. ఈ టెక్నాలజీ మహానగరాలకే పరిమితంగా ఉండేదని, ఇప్పుడు కోస్తా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్‌ ఆరుమిల్లి రాజేంద్రబాబు తెలిపారు. ఎన్‌టిఆర్‌ వైద్యసేవ, ఇహెచ్‌ఎస్‌, డబ్ల్యూహెచ్‌ఎస్‌, ఆరోగ్యరక్ష స్కీములు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌కార్డుల ద్వారా ఇప్పుడు ఆర్ధోపైలెట్‌ టెక్నాలజీతో తమ హాస్పిటల్‌లో నగదురహితంగా కీళ్లమార్పిడి చేయించుకోవ చ్చన్నారు. ఎం.ఎల్‌.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు, ది.ఆర్యాపురం కో- ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, ప్రముఖ ఆడిటర్ శ్రీ వి.భాస్కరరామ్‌, రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌కిషోర్‌, ప్రముఖులు చెరుకూరి వీర్రాజు, డాక్టర్‌ ఆరుమిల్లి ప్రసాద్‌ చౌదరి, జిఎస్‌ఎల్‌ చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు, డాక్టర్లు కర్రి రామారెడ్డి, అకిరా .ప్రభాకర్‌,డాక్టర్ డి ఆర్ సి జోగారావు,డాక్టర్ బుద్ధుడు, టైటాన్‌ షోరూమ్‌ అధినేత గోలి రామారావు, అల్లు బాబి, పిండిప్రోలు ప్రభాకర్, మేడిశెట్టి కృష్ణారావు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

yunivarcel

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=universal+hospital+rajahmundry&*

https://www.google.co.in/search?q=sarikothasamacharam&oq=sa&aqs=chrome.2.69i60l2j69i59j69i60l2j69i59.2139j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.2.69i60j69i59l2j69i60j69i61j69i60.2195j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=rajamahendravaram&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.